kajol Talk about Businessman itemsong
- హీరోయిన్ అంటే కలర్‌ఫుల్ డ్రస్‌లు వేసి, కాకపోతే అప్పుడప్పుడు వాంప్‌లా డ్రస్ చేసుకుని కనిపిస్తే చాలన్న కొందరి వాదనలో నిజముందంటోంది కాజల్.
- కొన్ని చిత్రాల్లో కథానాయిక అంటే కరివేపాకులా తీసి పారేస్తున్నారనీ, కాని ఇప్పుడిప్పుడే మార్పు వస్తోందని చెబుతోంది.
- తాజాగా ఐటమ్ సాంగులను వేరే వారిచేత చేయించడం శుభ పరిణామమనీ, దాంతో హీరోయిన్ ప్రాధాన్యత తగ్గిందని కొందరూ, లేదు పెరిగిందని పలు రకాలుగా చెప్పుకుంటున్నా... తాను మాత్రం పెరిగిందనే చెబుతానంటోంది.
- అంతమాత్రాన హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు ఏమైనా వచ్చాయా అని కూడా ప్రశ్నించింది.
- హీరోయిన్ ప్రాధాన్యత పెరిగిందని చెప్పాల్సి వస్తే అలాంటి చిత్రాలు వచ్చినప్పుడే కదా! అలా జరగలేదు కాబట్టి... అంత త్వరగా ఒప్పుకుంటామా? అని మన ప్రశ్న మనకే వదిలింది? జవాబేంటి మరి?!!
No comments:
Post a Comment